Ind Vs SL : Devdutt Padikkal Unlucky | Teamindia | RCB | Oneindia Telugu

2021-07-30 82

Devdutt Padikkal becomes first male cricketer born in this century to play for India
#Indvsl
#Devduttpadikkal
#Slvind
#indvssl2021
#Teamindia

శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ తరఫున మరో యువ ఆటగాడు అరంగేట్రం చేశాడు. జట్టులో కరోనా కలకలం రేగడంతో 9 మంది ఆటగాళ్లు దూరమైన విషయం తెలిసిందే. దాంతో నెట్ బౌలర్లుగా శ్రీలంక పర్యటనకు వచ్చిన ఐదుగురు బౌలర్లను బీసీసీఐ టీమ్‌తో కలిపింది.